Advertisemen
![]() |
| u turn movie review |
యు టర్న్ సినిమా కథ
రచన ఓ ఇంగ్లీష్ దినపత్రికలో పనిచేసే ట్రైనీ రిపోర్టర్. అదే ఆఫీస్‌లో పనిచేసే ఆదిత్య (రాహుల్ రవీంద్రన్), రచనకు ఒకరంటే మరొకరి ఇష్టం. ఈ క్రమంలో రోడ్డుపై డివైడర్‌ను తొలగించి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారంతా చనిపోతుంటారు. ఆ కోణంలో పరిశోధన చేస్తున్న క్రమంలో రచన ఓ మరణం కేసులో అడ్డంగా ఇరుక్కుపోతుది. దాంతో సాఫీగా సాగిపోతున్న జీవితం పోలీసుల మధ్య నలిగిపోతుంది. ఈ వ్యవహారంలో అండగా నిలిచిన నాయక్ (ఆది పినిశెట్టి)కు సస్పెండ్ అవుతాడు.
ఈ కేసులో రచన ఇచ్చిన సమాచారం మేరకు విస్తుపోయే నిజాల్ని తెలుసుకుంటాడు ఇన్విస్టిగేషన్ ఆఫీసర్ నాయక్ (ఆది పినిశెట్టి). ఫ్లై ఓవర్‌పై యూటర్న్ తీసుకున్న వాళ్ల వివరాలు, ఫోన్ నంబర్లు ఉంచిన డైరీని నాయక్‌కి అందచేస్తుంది రచన. అయితే ఆ డైరీలో ఉన్న పదిమంది అప్పటికే చనిపోయి ఉండటం.. అన్నీ ఆత్మహత్యలుగా పోలీసు రికార్డుల్లో ఉండటం, సుందరం కూడా అదే రీతిలో ఆత్మహత్య చేసుకోవడం.. ఇలా ఆర్కేపురం ఫ్లైఓవర్‌పై రాంగ్ రూట్‌లో ‘యూటర్న్’ తీసుకున్న వాళ్ల మర్డర్ మిస్టరీని ఛేదించే పనిలో పడతారు రచన, నాయక్‌లు.
ఇంతకీ ‘యూటర్న్’ తీసుకున్న వాళ్ల నిజంగానే ఆత్మహత్య చేసుకున్నారా? లేక ఎవరైనా చంపారు? అర్చనకు ఈ హత్యలకు ఆ యూటర్న్‌కి సంబంధం ఏంటి? మాయ ఎలా చనిపోయింది? లాంటి విషయాలు తెరపై చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
సమంత అక్కినేని, ఆది పినిశెట్టి ఫెర్ఫార్మెన్స్
సినిమాటోగ్రఫీ
రిరీకార్డింగ్
మైనస్ పాయింట్స్ :
డబ్బింగ్ వర్క్
డైలాగ్స్ పార్ట్
ఎమోషనల్
